శానిటరీ ప్యాడ్స్‌‌ వాడకంతో క్యాన్సర్‌..!

ఢిల్లీ ఎన్జీవో టాక్సిక్స్ లింక్ అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడి.

ఇండియాలో అమ్మే ప్యాడ్లలో ఎక్కువ మోతాదులో ప్రమాదకరమైన కెమికల్స్.

ఈ కెమికల్స్ వల్ల క్యాన్సర్, గుండె సంబంధ వ్యాధులు, డయాబెటిస్, ఆస్తమా, సంతానలేమి లాంటి సమస్యలు ఉత్పన్నం.

శానిటరీ న్యాప్‌కిన్‌ లలో వాడే కెమికల్స్ వంధ్యత్వానికి కారణం.

ప్యాడ్స్ లో థాలేట్స్, అస్థిర కర్బన సమ్మేళనాల జాడలు గుర్తింపు.

ఈ రెండు కలుషితాలు క్యాన్సర్ కణాలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉండటం ఆందోళన కలిగించే విషయం. 

శానిటరీ ప్యాడ్లలో వాడే రెండు ప్రమాదకర కెమికల్స్ లో ఒకటి థాలేట్స్, మరొకటి VOC. 

ఈ రెండు రసాయనాలు చాలా డేంజర్.

ఒక నివేదిక ప్రకారం ఆస్తమా, హైపర్యాక్టివిటీ డిజార్డర్, రొమ్ము క్యాన్సర్..

ఊబకాయం, టైప్ II డయాబెటిస్ మరెన్నో రుగ్మతలు థాలేట్స్ వల్ల సంభవిస్తాయి. 

శానిటరీ ప్యాడ్‌లలో కనిపించే మరో రసాయన భాగం VOC (Volatile Organic Compounds). 

ఢిల్లీ ఎన్జీవో టాక్సిక్స్ లింక్ అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడి.