పిల్లితో అనుపమ క్యూట్ ఫోటోలు..

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఇటీవలే కార్తికేయ 2 సినిమాతో మెప్పించింది. త్వరలో 18 పేజెస్ సినిమాతో రానుంది.

అనుపమ తన క్యూట్ లుక్స్ తో, కర్లీ హెయిర్ స్టైల్ తో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోటోలు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రేక్షకులని, అభిమానులని అలరిస్తుంది.

తాజాగా పిల్లిని ఎత్తుకొని క్యూట్ ఫోటోలని షేర్ చేయగా ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.