బీచ్‌లో కుక్కలతో ఆడుకుంటున్న షాలిని పాండే..
అర్జున్ రెడ్డితో ఎంట్రీ ఇచ్చిన షాలిని పాండే అడపాదడపా తెలుగు, తమిళ్ లో కొన్ని సినిమాలు చేసింది.
ప్రస్తుతం హిందీలోనే సినిమాలు చేస్తూ బాలీవుడ్‌లో సెటిల్ అవ్వాలని అనుకుంటుంది.
ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా బోల్డ్ ఫోటోలు పోస్ట్ చేస్తూ యాక్టీవ్ గానే ఉంటుంది.
తాజాగా తన పెంపుడు కుక్కలతో బీచ్‌లో సరదాగా ఆడుతూ ఫొటోలకి ఫోజులు ఇచ్చింది.