Whatsapp Live

వాట్సాప్‌లో ‘లైవ్ లొకేషన్’ ఎనేబుల్ ఇలా

By 10TV Telugu News           Jan 24, 2024

Apps & Notifications నావిగేట్ చేయండి.

Whatsapp Live

Source : Google

Advanced ఆప్షన్‌కు వెళ్లి, ఆపై App permissions వెళ్లండి.

Whatsapp Live

Source : Google

WhatsAppలో మీ లైవ్ లొకేషన్‌ను ఇతరులతో ఇలా షేర్ చేయవచ్చు. 

Whatsapp Live

Source : Google

మీ ఫోన్‌లో WhatsApp ఓపెన్ చేయండి. 

Whatsapp Live

Source : Google

మీరు లైవ్ లొకేషన్‌ని షేర్ చేయాలనుకునే individual  (Group Chat)కి వెళ్లండి

Whatsapp Live

Source : Google

చాట్ విండోస్‌లో, Attach> Location > Share live locationపై Tap చేయండి.

Whatsapp Live

Source : Google

మీరు మీ లైవ్ లొకేషన్ షేర్ చేయాలనుకునే సమయాన్ని ఎంచుకోవచ్చు. 

Whatsapp Live

Source : Google

ఎంచుకున్న సమయం తర్వాత మీ లైవ్ లొకేషన్ షేర్ చేయడం కుదరదు. 

Whatsapp Live

Source : Google