రిలీజైన ‘వన్ ప్లస్ 11’ ఫస్ట్ లుక్.. ఫీచర్స్ ఇవే!

వన్ ప్లస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ‘వన్ ప్లస్ 11’ ఫస్ట్ లుక్ రిలీజైంది

ఆకట్టుకునే డిజైన్‌తో, ఆకర్షణీయ రంగుల్లో అందుబాటులోకి రానుంది

వచ్చే నెల 4న చైనాలో లాంఛ్ అవుతుంది

ఫిబ్రవరి 10 నుంచి ఇండియన్ మార్కెట్లోకి విడుదలవుతుంది

50 ఎంపీ+48ఎంపీ+32ఎంపీ కెమెరాతో రానుంది

12జీబీ/256జీబీ, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ

5జీ, స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ చిప్ ప్రాసెసర్

6.7 అంగుళాల స్క్రీన్

ధర: సుమారు  రూ.55,000-60,000