వయసు తక్కువగా కనబడాలంటే.. ఇవి తినండి!
వయసు పెరుగుతున్న కొద్దీ చర్మంపై ముడతలు పడతాయి
దీంతో వయసు పెరిగిన ఛాయలు కనిపిస్తాయి
కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల వయసు తక్కువగా కనిపించేలా చేయొచ్చు
స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీ, రాస్బెర్రీ పండ్లు
వాల్నట్స్, బాదం, జీడిపప్పు, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్
ఆకు కూరలు
సాల్మన్ చేప, పసుపు
గ్రీన్ టీ, యోగర్ట్
డార్క్ చాక్లెట్