రవితేజ నటిస్తున్న తాజా చిత్రం 'రావణాసుర'.

ఏప్రిల్ 7న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.

అక్కినేని హీరో సుశాంత్ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర చేస్తున్నాడు.

ఇది రావణాసుర సినిమా అయినప్పటికీ..

సీతాలు మాత్రం అయిదుగురు ఉన్నారు.

వీరిలో సీత ఎవరు అనేది ప్రేక్షకుడే కనిపెట్టాలి అంటున్నారు.

తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది.

ఈ ఈవెంట్‌కి మేఘ ఆకాష్, దక్ష నాగర్కర్, పూజిత పొన్నాడ మాత్రమే హాజరయ్యారు.

రామచక్కని సీతలా పద్దతిగా కనిపించిన ఈ భామలు ఫోటోలు..

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.