రష్మిక రాబోయే సినిమాలు ..  బర్త్‌డే స్పెషల్

కిరాక్ పార్టీతో సినీ పరిశ్రమలోకి వచ్చిన రష్మిక ఛలో సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.

వరుసగా తెలుగులో సక్సెస్ లు సాధించిన రష్మిక తమిళ్, కన్నడ, హిందీలో కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. 

తన సినిమాలతో మెప్పించి నేషనల్ క్రష్ గా కూడా పిలిపించుకుంటుంది రష్మిక.

రష్మిక చేతిలో ప్రస్తుతం అయిదు సినిమాలు ఉన్నాయి. 

పుష్ప 2, నితిన్ తో ఒక సినిమా, రెయిన్ బో పాన్ ఇండియా సినిమా, యానిమల్ పాన్ ఇండియా సినిమా, మరో బాలీవుడ్ సినిమా రష్మిక చేతిలో ఉన్నాయి. 

నేడు రష్మిక పుట్టిన రోజు కావడంతో అభిమానులు, ప్రేక్షకులు, సినీ ప్రముఖులు రష్మికకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.    

రష్మిక పుట్టిన రోజు స్పెషల్ పోస్టర్స్..