చాట్‌జీపీటీ.. ఈ పేరు వింటనే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి.
దేశాల్లో ఈ ఓపెన్ఏఐ (OpenAI)ని బ్యాన్ చేసేస్తున్నాయి.
నిజానికి.. ఇదో ఒక ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ AI టూల్..
చాట్‌జీపీటీని చాట్ జనరేటివ్ ప్రీ-ట్రైనింగ్ ట్రాన్స్ఫార్మర్ అని కూడా అంటారు.
ఈ టూల్ అడ్వాన్స్డ్ మిషన్ లెర్నింగ్ టెక్నాలజీతో పనిచేస్తుంది.
ఈ చాట్ (GPT)ని ఎలాంటి ప్రశ్న అడిగినా టక్కున సమాధానం ఇచ్చేస్తుంది.
అన్ని ప్రశ్నలకు టెక్స్ట్ రూపంలోనూ సమాధానం ఇస్తుంది.
ఏ ప్రశ్న అడిగినా AI టూల్ సమాధానాన్ని చాలా వేగంగా వివరంగా ఇస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా ఈ టూల్ ద్వారా ప్రైవసీకి ముప్పు ఉందనే ఆందోళన మొదలైంది.
అందుకే, చాలా వరకూ దేశాలు ఈ చాట్‌జీపీటీని నిషేధిస్తున్నాయి.