మగాళ్ల అందానికి బ్రాండ్ అంబాసిడర్.. మహేష్ బాబు

ఎంత ఏజ్ వచ్చినా ఇంకా కుర్రాడిలానే కనిపిస్తారు మహేష్ బాబు.

తాజాగా ఓ క్లాతింగ్ సంస్థకి యాడ్ షూట్ చేయగా స్టైలిష్ గా స్టిల్స్ ఇచ్చారు.

ప్రస్తుతం మహేష్ బాబు ఆ యాడ్ కోసం దిగిన ఫొటోలు వైరల్ గా మారాయి. 

ఇంత అందంగా ఉన్నాడేంట్రా బాబు అని అమ్మాయిలు, అబ్బాయిలు కామెంట్స్ చేస్తున్నారు.