బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ తాజాగా..
ఫ్యాషన్స్ బిగ్గెస్ట్ నైట్ అవుట్ Met Gala 2023
ఈవెంట్‌కి హాజరయ్యి అదిరే డ్రెస్‌లో సందడి చేసింది.
న్యూయార్క్‌లో జరిగిన ఈ ఈవెంట్‌కి ప్రపంచ సుందరిలో హాజరయ్యారు.
ఇక అలియా ముత్యాలతో పొదిగిన వైట్ ఫ్రాక్‌లో..
రెడ్ కార్పెట్ పై నడిచి అందర్నీ మెస్మరైజ్ చేసింది.
ఈ పిక్స్‌ని అలియా తన ఇన్‌స్టాలో షేర్ చేయగా..
ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.