పూసల డ్రెస్సులో నోరా ఫతేహి..

బాలీవుడ్ సినిమాలతో ఎంట్రీ ఇచ్చింది కెనడియన్ భామ నోరా ఫతేహి.   

ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ సినిమాలలో స్పెషల్ సాంగ్స్ తో బిజీగా ఉంది నోరా..

నటిగా ఎంట్రీ ఇచ్చినా స్పెషల్ సాంగ్స్ తోనే బాగా పాపులర్ అయింది నోరా..

తాజాగా ఓ ఈవెంట్ లో ఇలా పూసల డ్రెస్సుల్లో అలరించింది నోరా ఫతేహి.