Google

వారానికి 3 రోజులు ఆఫీసుకు రావాల్సిందే..

By 10TV Digital Desk

June 9, 2023

Google

Image Source : Google 

వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న ఉద్యోగులపై  గూగుల్ కన్నెర్ర చేసింది. 

Google

Image Source : Google 

రెగ్యులర్‌గా ఆఫీసుకు రాని ఉద్యోగులపై గూగుల్ కఠినంగా వ్యవహరిస్తోంది. 

Google

Image Source : Google 

సెర్చ్ ఇంజిన్ దిగ్గజం హైబ్రిడ్ వర్క్ పాలసీని అప్‌డేట్ చేసింది. 

Google

Image Source : Google 

ఇప్పుడు గూగుల్ ఉద్యోగులు వారానికి కనీసం 3 రోజులైనా ఆఫీసుకు రావాలి

Google

Image Source : Google 

ఈ కొత్త ఆదేశాలను ఉల్లంఘిచిన ఉద్యోగులు తీవ్ర పరిణామాలను ఎదుర్కొక తప్పదు

Google

Image Source : Google 

గూగుల్ తమ ఉద్యోగుల పనితీరుపై రివ్యూ చేస్తోంది

Google

Image Source : Google 

ఉద్యోగులకు గూగుల్ హెచ్‌ఆర్ నుంచి అధికారిక ఇమెయిల్‌ పంపుతున్నారట

Google

Image Source : Google 

గూగుల్ ఆఫీసుకు సమీపంలో నివసిస్తుంటే.. హైబ్రిడ్ వర్క్ షెడ్యూల్‌కు వెంటనే మారాలని సూచించింది.