బలగం వేడుకల్లో  కావ్య కళ్యాణ్ రామ్

కావ్య కళ్యాణ్ రామ్ మసూద, బలగం సినిమాలతో వరుస హిట్స్‌తో ఫుల్ ఫామ్‌లో ఉంది.

త్వరలో ఉస్తాద్ సినిమాతో రాబోతుంది. 

తాజాగా బలగం సినిమా 100 అంతర్జాతీయ అవార్డుల వేడుక నిర్వహించారు.

ఈ ఈవెంట్‌లో ఇలా పింక్ డ్రెస్‌లో కనపడి అలరించింది.