ఫ్యాషన్ లోనే కాకుండా టూరిజంలోనూ ముందు వరుసలో ఉంటున్న ఫ్రాన్స్.. 2022 ఏడాదిలోనూ మొదటి స్థానంలో నిలిచింది. వివిధ దేశాల నుంచి ఏకంగా 11 కోట్ల మంది ఆ దేశానికి వెళ్లారు. వాళ్లంతా పారిస్ మోజులో ఉంటారని వేరే చెప్పనక్కర్లేదు. ఇక ఈ జాబితాలో ఉన్న మిగతా దేశాలు ఒకసారి చూద్దామా..