పంజాబీ డ్రెస్సుల్లో కీర్తి సురేష్ ఫోటోషూట్..

Title 2

కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగు, మలయాళం, తమిళ్ సినిమాలతో బిజీగా ఉంది.

ఇటీవలే తమిళ్ లో మామన్నన్ సినిమాతో హిట్ కొట్టి త్వరలో తెలుగులో భోళా శంకర్ సినిమాతో రానుంది.

సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఇలా పద్దతిగా ఫొటోలు పోస్ట్ చేస్తూ అలరిస్తుంది కీర్తి.