టాలీవుడ్ హీరోయిన్  రుహాణి శర్మ..

ఇన్‌స్టాగ్రామ్ ఫోటోషూట్స్‌తో ఆకట్టుకుంటుంటారు.

ఎక్కువుగా పల్లెటూరి లుక్స్‌లో మెస్మరైజ్ చేస్తుంటారు.

ఇక ఆ పిక్స్‌ని నెట్టింట షేర్ చేసి..

కుర్రాళ్ల మనసుని దోచుకుంటుంటారు.

తాజాగా సంక్రాంతి సందర్భంగా కూడా కొన్ని పిక్స్ చేశారు.

ఆ పిక్స్‌లో గ్రీన్ శారీలో కనిపిస్తున్న రుహాణి శర్మ..

రామచిలుకలా కుర్రాళ్ళ మనసు గిల్లుతున్నారు.