మలయాళ యాక్ట్రెస్ హనీ రోజ్..

ఇటీవల బాలయ్య 'వీరసింహారెడ్డి' సినిమాలో నటించి..

తెలుగు ఆడియన్స్‌లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఇక అప్పటినుంచి మన తెలుగు ఆడియన్స్..

హనీ రోజ్ సోషల్ మీడియాని ఫాలో అవుతూ వస్తున్నారు.

రీసెంట్‌గా ఓ షాప్ ఓపెనింగ్‌లో హనీ రోజ్..

డిఫరెంట్ లుక్‌లో కనిపించి వైరల్ అయ్యారు.

తాజాగా అందుకు సంబంధిచిన ఫోటోలను షేర్ చేశారు.