తెలుగు అమ్మాయి అయిన డింపుల్ హయతి..

2017లో టాలీవుడ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు.

రవితేజ, గోపీచంద్ వంటి హీరోలతో నటించినా హిట్ రాలేదు.

ఇక ఇటీవల ఒక పోలీసుతో గొడవ పెట్టుకొని కోర్ట్ వరకు వెళ్లారు.

దీంతో ప్రస్తుతం అవకాశాలు రాకపోవడంతో.. 

సోషల్ మీడియాలో ఫోటోషూట్స్‌తో సందడి చేస్తున్నారు.

తాజాగా గ్రీన్ డ్రెస్సులో నడుము మడతలతో..

కుర్రాళ్ల మనసుని మడతపెట్టేస్తున్నారు.