మలయాళ భామ హనీ రోజ్..

ఇటీవల డిఫరెంట్ లుక్‌లో కనిపించి..

సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యారు.

ఇప్పుడు మరో లుక్‌లో ఆడియన్స్ ముందుకు వచ్చేశారు.

ఫిట్‌నెస్ క్లబ్ ఈవెంట్‌కి గెస్ట్‌గా వెళ్లిన హనీ రోజ్..

జిమ్ డ్రెస్సులో హాట్ హాట్‌గా కనిపిస్తూ..

అభిమానులను ఫిదా చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.