శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు

సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

శ్రీరామానుజాచార్యుల విగ్రహాన్ని లోకార్పణం చేసిన ప్రధాని 

108 దివ్యదేశ క్షేత్రాలను సందర్శించిన మోదీ

ప్రధాని మోదీకి 5 వేల మంది రుత్విజుల ఆశీర్వచనం

216 అడుగుల శ్రీరామానుజ విగ్రహం

114 యాగశాలల్లో 1035 హోమకుండాలు

ఒక్కో యాగశాలలో 9 రకాల అగ్నికుండాలు