గొంతునొప్పికి చెక్ పెట్టే  రాక్ సాల్ట్ టీ

జలుబు, తలనొప్పి నుంచి ఉపశమనం కల్పించే స్పెషల్ డ్రింక్రాక్ సాల్ట్ టీ

టీ తయారీలో షుగర్ బదులుగా పింక్ సాల్ట్ వేయాలి

పర్వత ప్రాంతాల్లో మోస్ట్ కామన్ హాట్, సీజనల్ హెల్త్ డ్రింక్

బ్లాక్ టీ కావాలనుకుంటే.. టీ ఆకులను వేడి నీటిలో వేసి పింక్ సాల్ట్ వేయండి

ఇమ్యూనిటీ పెంచే లక్షణాలు

వింటర్‌లో సీజనల్ ఇన్ఫెక్షన్లకు దూరం 

జలుబు, కఫం సమస్యలు తొలగిపోతాయి

గొంతునొప్పితో పాటు తలనొప్పికి కూడా చెక్

సోడియం లోపాన్ని దూరం చేసి శక్తినిస్తుంది

డయాబెటిస్ పేషెంట్లకు బెస్ట్ ఆప్షన్