IMDB లో రేటింగ్‌ను బట్టి ప్రేక్షకులు మెచ్చిన టాప్ 10 తెలుగు వెబ్ సిరీస్‌లు
లూజర్
8.8 రేటింగ్ - జీ5
కుడి ఎడమైతే
8.4 రేటింగ్ - ఆహా
ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ
8.4 రేటింగ్ - జీ5
కొత్త పోరడు
8.3 రేటింగ్ - ఆహా
తరగతి గది దాటి
8 రేటింగ్ - ఆహా
గాడ్ ఆఫ్ ధర్మపురి
7.8 రేటింగ్ - జీ5
పరంపర
7.6 రేటింగ్ - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
మస్తీస్
7.2 రేటింగ్ - ఆహా
చదరంగం
7.1 రేటింగ్ - జీ5
ది బేకర్ అండ్ బ్యూటీ
7 రేటింగ్ - ఆహా
టాప్ 10లో అయిదు వెబ్ సిరీస్‌లు తెలుగు ఓటీటీ ఆహాలో ఉండటం విశేషం.