అదిరేటి డ్రెస్సు మీరేస్తే..  అషు, అరియనా అందాలు

టిక్‌టాక్, రీల్స్‌తో ఫేమస్ తెచ్చుకొని బిగ్‌బాస్ తో మరింత పాపులర్ అయి వరుస అవకాశాలతో టీవీ, సినిమాలలో దూసుకుపోతున్నారు అషు రెడ్డి, అరియనా గ్లోరీ. తాజాగా వీరిద్దరు కలిసి స్పెషల్ డ్రెస్సులతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆ ఫోటోలు వైరల్ గా మారాయి.