టీ20ల్లో వరల్డ్ రికార్డ్ బద్దలు కొట్టిన సూర్యకుమార్ యాదవ్

అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తి

సౌతాఫ్రికాతో రెండో టీ20లో సూర్య సెన్సేషనల్ బ్యాటింగ్

ఈ మ్యాచ్ లో 22 బంతుల్లోనే 61 పరుగులు చేసిన సూర్య

టీ20 ఇంటర్నేషనల్ లో వరల్డ్ రికార్డ్ బ్రేక్

573 బంతుల్లోనే వెయ్యి పరుగుల మార్క్ దాటిన సూర్య(స్ట్రైక్ రేట్ 174)

గ్లెన్ మ్యాక్స్ వెల్(ఆస్ట్రేలియా)-603 బంతుల్లో వెయ్యి పరుగులు(స్ట్రైక్ రేట్ 166)

కోలిన్ మున్రో(న్యూజిలాండ్)-635 బంతుల్లో వెయ్యి పరుగులు(స్ట్రైక్ రేట్ 157)

ఎవిన్ లూయిస్(వెస్టిండీస్)-640 బంతుల్లో వెయ్యి పరుగులు(స్ట్రైక్ రేట్ 156)

తిశార పెరీరా(శ్రీలంక)-654 బంతుల్లో వెయ్యి పరుగులు(స్ట్రైక్ రేట్ 153)