రాగుల్లో పీచు పదార్థం అధికం

రాగుల్లో బోలెడు ఖనిజ లవణాలు

జావ, సంగటి, బూరెలు,  బిస్కెట్లు చేసుకోవచ్చు

అన్ని వయసుల వారు తీసుకోవచ్చు

హృదయ సంబంధ సమస్యలను అరికడతాయి

టైప్-2 మధుమేహాన్ని నియంత్రిస్తాయి

జీర్ణక్రియ వేగాన్ని తగ్గిస్తాయి

రక్తంలోకి గ్లూకోజ్ నిదానంగా విడుదలవుతుంది

బరువు తగ్గేందుకు రాగులు ఉపయోగం

డిప్రెషన్, నిద్రలేమి సమస్యలు తగ్గుతాయి