కూతురితో ప్రణీత స్పెషల్ ఫొటోస్..  ఎంత క్యూట్ ఉన్నాయో..

హీరోయిన్ ప్రణీత తన పాపతో కలిసి దిగిన క్యూట్ ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.