బడ్జెట్ ఫ్రెండ్లీ టూరిస్ట్ కంట్రీస్ ఇవే

తక్కువ ఖర్చులోనే అనేక దేశాల్ని చుట్టిరావొచ్చు

విమాన టిక్కెట్ ధరలు కూడా తక్కువే

ఇతర ఖర్చుల్ని కూడా అదుపులో ఉంచుకోవచ్చు

జార్జియాకు విమాన టిక్కెట్ రౌండ్ ట్రిప్ ధర రూ.40,000

కంబోడియాకు విమాన టిక్కెట్ రౌండ్ ట్రిప్ ధర రూ.42,000

వియత్నాం విమాన టిక్కెట్ రౌండ్ ట్రిప్ ధర రూ.20,000

మలేసియా విమాన టిక్కెట్ రౌండ్ ట్రిప్ ధర రూ.22,000

థాయ్‌లాండ్ విమాన టిక్కెట్ రౌండ్ ట్రిప్ ధర రూ.22,000

నేపాల్ విమాన టిక్కెట్ రౌండ్ ట్రిప్ ధర రూ.14,000