ఫ్లిప్‌కార్ట్ ఇటీవలే బిగ్ బిలియన్ డేస్ సేల్‌ ముగిసింది.

కొత్త బిగ్ దసరా సేల్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు రెడీ అవుతోంది.

అక్టోబరు 5న ఈ సేల్  ప్రారంభం కానుంది. 

ఈ సేల్ కొద్దిరోజులు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. 

నాలుగు రోజుల సేల్ ఈవెంట్ అని సేల్ పేజీ చెబుతోంది. 

అక్టోబర్ 8 వరకు కొనసాగుతుంది.

ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్‌షిప్ ఉన్నవారు ఒక రోజు ముందుగానే డీల్‌లను యాక్సెస్ చేసుకోవచ్చు.

అక్టోబర్ 4న ఫ్లిప్‌కార్ట్ బిగ్ దసరా సేల్ డీల్స్ ఎంచుకోవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ (Flipkart) రాబోయే సేల్ కోసం టీజర్ పేజీని చూడవచ్చు

పూర్తి స్టోరీ కోసం  ఈ కింది లింక్ క్లిక్ చేయండి.