వంట గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు షాక్.
డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల వాడకంపై కేంద్రం పరిమితి.
ఇక నుంచి వినియోగదారులు ఏడాదికి 15..
నెలకు 2 సిలిండర్లు మాత్రమే కొనుగోలు చేయగలరు.
ఇంతకుమించి కొనుగోలు చేస్తే వాటిపై సబ్సిడీ లభించదు.
ఒకవేళ 15 కంటే ఎక్కువ సిలిండర్లు కావాలంటే..
ఎందుకు కావాలో స్పష్టమైన కారణం చెప్పాలి.
దానికి సంబంధించిన ఆధారాలు కూడా చూపించాల్సి ఉంటుంది.