ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

కార్తికేయ 2 అక్టోబర్ 5 - జీ5

రక్షాబంధన్ అక్టోబర్ 5 - జీ5

దర్జా అక్టోబర్ 5 - ఆహా

ఉనికి అక్టోబర్ 5 - ఆహా

ఈషో అక్టోబర్ 5 - సోనీ లివ్

మజా మా అక్టోబర్ 6 - అమెజాన్ ప్రైమ్

బింబిసార అక్టోబర్ 7 - జీ5