మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్‌కి..

సోషల్ మీడియాలో భారీ క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే.

ఈ అమ్మడు ఏ ఫోటో పెట్టినా..

ఇక అది వైరల్ కావాల్సిందే.

తాజాగా ఈ భామ అందాలు ఆరబోస్తూ..

క్రేజీ ఎక్స్‌ప్రెషన్స్‌తో సెల్ఫీలు దిగి పోస్ట్ చేసింది.

ఇక ఫొటోలోని అనుపమ అందాలు చూసి..

అందాల రాక్షసి అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.