మ్యాగజైన్ కోసం రాశి ఖన్నా హాట్ ఫోజులు..

తెలుగులో వరుస సినిమాలు చేసిన రాశి ఖన్నా ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీ అవుతుంది

ఓ పక్క బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ తెలుగులో కూడా అప్పుడప్పుడు అలరిస్తుంది 

ఇక సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫొటోలతో రెగ్యులర్‌గా అప్డేట్‌లో ఉంటుంది 

తాజాగా ఓ మ్యాగజైన్ కోసం ఇలా మెరిపిస్తూ అందాలు ఆరబోస్తూ ఫోటోషూట్ చేసింది రాశి ఖన్నా 

రాశి ఖన్నా హాట్ ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి