బాలి బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న రుహాని శర్మ..

హీరోయిన్ రుహాని శర్మ ఇటీవల HER అనే ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాతో పలకరించింది.

తాజాగా రుహాని బాలికి వెకేషన్‌కి వెళ్ళింది.

అక్కడ బీచ్‌లలో ఇలా స్విమ్ డ్రెస్‌లో ఎంజాయ్ చేస్తుంది.

బాలిలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది రుహాని శర్మ.