ఇంట్లో ఫ్రిజ్‌ను ఎక్కడ పెట్టాలో మీకు తెలుసా?

ఫ్రిజ్‌ను హాల్‌లో పెట్టొచ్చా? కిచెన్‌లో ఉంచొచ్చా? బెడ్‌రూమ్‌లో పెట్టుకోవచ్చా?

ఫ్రిజ్‌ను ఎక్కడ పెట్టాలి అన్నది చాలా మందికి సందేహమే.

బెడ్‌రూమ్‌లో ఫ్రిడ్జి పెడుతున్నారా?

ఎంత ప్రమాదమో తెలుసా?

ఆహార పదార్ధాలను తాజాగా, చల్లగా ఉంచడానికి మనం ఫ్రిజ్ ఉపయోగిస్తాం.

కొంతమంది ఫ్రిజ్‌ను కిచెన్, హాల్, బెడ్ రూమ్‌లో ఉంచుతారు.

బెడ్ రూమ్‌లో ఫ్రిజ్ ఉంచకూడదని శాస్త్రవేత్తల హెచ్చరిక.

ఫ్రిజ్ నుంచి వెలువడే రేడియేషన్ లీక్ అయ్యే ప్రమాదం ఉందని వార్నింగ్.

ఇది రోగాలకు, అగ్ని ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరిక.

ఫ్రిజ్‌ను కిటీకాల దగ్గర ఉంచడం మేలని సూచన.