మంచు లక్ష్మి, రకుల్,  ప్రగ్యా జైస్వాల్..

మంచి స్నేహితులని అందరికి తెలిసిందే.

ఈ ముగ్గురు భామలు కలిసి అప్పుడప్పుడు పార్టీలతో ఎంజాయ్ చేస్తుంటారు.

తాజాగా ఈ ముగ్గురు కలిసి హాలిడే వెకేషన్‌కి వెళ్లారు.

వీరి ముగ్గురితో పాటు లక్ష్మి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు.

అలాగే రకుల్ ప్రీత్ బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానీ కూడా ఉన్నారు.

కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న వీరిద్దరూ..

ఈ ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోబోతున్నారని టాక్ వినిపిస్తుంది.