అందాల భామ కేతిక శర్మ..

డబ్‌స్మాష్ వీడియోలతో ఫేమస్ అయ్యింది.

2021లో దర్శకుడు పూరీ తనయుడు ఆకాష్ సరసన..

'రొమాంటిక్' సినిమాలో నటించి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

ఆ తరువాత పలు సినిమాల్లో నటించిన ఒక్క హిట్ కూడా రాలేదు.

దీంతో అవకాశాలు రాకపోవడంతో సోషల్ మీడియాలో..

హాట్ హాట్ అందాలతో సందడి చేస్తుంది.

తాజాగా మిడ్డీలో అందాల ఆరబోస్తున్న పిక్స్‌ని షేర్ చేసింది.