మినీ సంగ్రామంలో సత్తాచాటిన బీజేపీ
ఫలించిన మోదీ వ్యూహాలు
అభివృద్ధి నినాదంతో ముందుకెళ్లిన మోదీ
విమర్శలకు గెలుపుతో సమాధానం
అయోధ్యలో రామమందిర నిర్మాణం
అన్నమాట ప్రకారం
కాశీ అభివృద్ధిని కళ్లకు కట్టిన ప్రధాని
పార్టీ అంతర్గత కుమ్ములాటలకు చెక్ పెట్టిన మోదీ
ఉత్తరప్రదేశ్ బీజేపీలో కులాల కుమ్ములాటకు చెక్