క్యారీ బ్యాగుకు డబ్బు వసూలు చేసిన రిటైల్ షాప్ కి కన్జ్యూమర్ కోర్టు జరిమానా

విశాఖపట్నంలో  ఘటన

ఓ వ్యక్తి షాపులో వస్తువులు కొనుగోలు చేయగా,

క్యారీ బ్యాగ్ కోసం అతడి నుంచి రూ.12 వసూలు

కన్జ్యూమర్ కోర్టుని ఆశ్రయించిన వ్యక్తి

విచారణ  చేపట్టిన కోర్టు

క్యారీ బాగుకు డబ్బులు వసూలు చేయడాన్ని తప్పుపట్టిన కోర్టు

సదరు వ్యక్తికి రూ.21వేలు పరిహారం కింద ఇవ్వాలని షాపు యాజమాన్యానికి కోర్టు ఆదేశం

లీగల్ ఛార్జీలకు మరో రూ.1500 చెల్లించాలని సూచన