మొదటిసారి షార్ట్ డ్రెస్సులో రెచ్చిపోయిన వరలక్ష్మి శరత్ కుమార్

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా తమిళ్ తో పాటు తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది వరలక్ష్మి శరత్ కుమార్.

జీన్స్, టాప్స్, శారీ, పంజాబీ డ్రెస్.. ఇలా ఏ డ్రెస్ వేసినా ఎప్పుడూ ఒళ్ళంతా కప్పేసి ఇప్పుడున్న ఆర్టిస్టులకి డిఫరెంట్ అనేలా ఉంటుంది వరలక్ష్మి. ఎప్పుడో రేర్ గా బోల్డ్ అనిపించేలా డ్రెస్సింగ్ చేస్తుంది.

తాజాగా ఇలా తొడలు కనిపించేలా షార్ట్ టాప్ వేసి రొమాంటిక్ లుక్స్ తో ఫొటోలకి ఫోజులు ఇవ్వడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వామ్మో వరలక్ష్మినేనా ఇలాంటి ఫోటోలు దిగింది అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.