కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లతో కంటి సమస్యలు

అనారోగ్య ఆహార శైలి వల్ల కంటిపై ప్రభావం

క్యారెట్, గుడ్లు, సిట్రస్ పండ్లు తినాలి

తృణధాన్యాలు, చేపలు తీసుకోవాలి

వాటితో కంటి సమస్యలకు చెక్

గుడ్లలో విటమిన్ ఏ, లుటిన్

కంటి చూపును మెరుగుపరుస్తుంది

సిట్రస్ పండ్లలో విటమిన్ సీ

రెటీనాలోని కేళనాళికలకు మంచిది

చేపలలోని ఒమేగా-3తో కంటి వ్యాధులకు దూరం