‘ఉప్పెన’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బేబమ్మగా పరిచయమైన అందాల కృతి శెట్టి, ప్రస్తుతం యంగ్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది.
అమ్మడు టాలీవుడ్‌లో సక్సెస్, ఫెయిల్యూర్‌లతో సంబంధం లేకుండా వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది.
అంతేగాక, కృతి తన ఇన్‌స్టాలో చేసే అందాల ఆరబోతకు ప్రత్యేక ఫాలోయింగ్ కూడా ఉంది. ఆమె చేసిన తాజా
అందాల విందుకు సంబంధించిన
కొన్ని ఫోటోలు
ఇక్కడ చూద్దాం.