Instagram

మీ ఇన్‌స్టాగ్రామ్ హ్యాక్ అయిందా?

By 10TV Telugu News            Jan  28, 2024

మీ ఇన్‌స్టాగ్రామ్ చాలా ఈజీగా తిరిగి పొందవచ్చు.

Instagram

Source : Google

ఇప్పుడు కొత్త ఫీచర్‌ను ఇన్‌స్టాగ్రామ్ అందుబాటులోకి తెచ్చింది. 

Instagram

Source : Google

ఈ టూల్ ద్వారా వినియోగదారులు తమ హ్యాక్ అకౌంట్‌ను తిరిగి పొందవచ్చు. 

Instagram

Source : Google

మీ అకౌంట్ హ్యాక్ అయితే.. మీ మొబైల్ లేదా డెస్క్‌టాప్ నుంచి బ్రౌజర్‌ను ఓపెన్ చేయండి..

Instagram

Source : Google

Instagram.com/hacked అని టైప్ చేయండి.

Source : Google

Instagram

మీ అకౌంట్ తిరిగి పొందడానికి కనిపించే ఆప్షన్లను ఫాలో కావాల్సి ఉంటుంది.

Source : Google

Instagram

మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో హ్యాక్ చేసిన మీ అకౌంట్ ఎలా తిరిగి పొందవచ్చో ఇప్పుడు చూద్దాం.. 

Source : Google

Instagram

ఇద్దరు ఇన్‌స్టాగ్రామ్ స్నేహితులను ఎంచుకోవడం ద్వారా మీ అకౌంట్ తిరిగి పొందవచ్చు. 

Source : Google

Instagram

మరిన్ని స్టోరీల కోసం ఈ కింది లింక్ క్లిక్ చేయండి. 

Source : Google

Instagram