బాబోయ్.. ఈ డ్రెస్ ఏంటి అదా?

హార్ట్ అటాక్, క్షణం, కల్కి లాంటి తెలుగు సినిమాలతో ఇక్కడి ప్రేక్షకులకు దగ్గరైంది అదా శర్మ. 

సుబ్రహమణ్యం ఫర్ సేల్, సన్ అఫ్ సత్యమూర్తి.. లాంటి పలు సినిమాల్లో చిన్న పాత్రలతో కూడా మెప్పించింది. 

తెలుగు, తమిళ్, హిందీలో సినిమాలు చేస్తున్న అదా ఇటీవలే తెలుగులో మీట్ క్యూట్ అనే సినిమాతో ఓటీటీలోకి వచ్చింది. 

ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లతో పాటు కొన్ని సినిమాలు కూడా చేస్తోంది అదా శర్మ. 

సోషల్ మీడియాలో రెగ్యులర్ గా వెరైటీ ఫోజులతో వెరైటీ బట్టల్లో ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది అదా శర్మ. 

తాజాగా ఇలా డ్రెస్ చుట్టూ పూల లాంటి డిఫరెంట్ డిజైన్ ఉన్న షార్ట్ డ్రెస్ వేసుకొని కళ్ళజోడు పెట్టుకొని మరీ తన ఇంటిపై ఫోటోలు దిగి పోస్ట్ చేసింది. 

ఈ వెరైటీ డ్రెస్సులో వెరైటీ ఫోజులతో మరోసారి అదా శర్మ ఫోటోలు వైరల్ గా మారాయి.