ఏపీ ఎన్నికల మినీ మేనిఫెస్టో ప్రకటించిన టీడీపీ

మహానాడులో వెల్లడించిన చంద్రబాబు నాయుడు

భవిష్యత్తుకు గ్యారెంటీ పేరిట 6 అంశాలతో మేనిఫెస్టో

మహిళల కోసం మహాశక్తి పేరుతో పలు పథకాలు

జిల్లా పరిధిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

యువత కోసం యువగళం.. నిరుద్యోగ భృతి

రైతుల కోసం "అన్నదాత".. ప్రతి రైతుకు ఏడాదికి రూ.15,000

ఇంటింటికీ నీరు పథకం కిందర కుళాయి ద్వారా మంచినీరు

బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తామని చంద్రబాబు ప్రకటన

పూర్ టు రిచ్ పేరిట పేదల కోసం పథకం