టాలీవుడ్లో నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన దివి..
బిగ్‌బాస్‌తో మంచి ఫేమ్‌ని సంపాదించుకుంది.
ఆ తరువాత ఏకంగా చిరంజీవి సినిమా ఛాన్స్ అందుకొని..
ఇండస్ట్రీలో మేకర్స్ దృష్టిలో పడింది.
ప్రస్తుతం సినిమాలు, సిరీస్‌లతో ఫుల్ బిజీగా ఉంది.
తాజాగా ఈ భామ నేను స్టూడెంట్ సార్ మూవీ టీం పార్టీకి హాజరయ్యింది.
అక్కడ కెమెరాకు హాట్ హాట్ ఫోజులిస్తూ..
మండు వేసవిలో మరింత చెమటలు పట్టిస్తుంది.