నవంబరు-డిసెంబరులో వన్డే ప్రపంచ కప్
అంతకంటే ముందు పలు టోర్నీలు
పలు ధ్వైపాక్షిక సిరీస్‌లు,
ఆసియా కప్ 2023
జులైలో వెస్టిండీస్‌తో భారత్ రెండు టెస్టు
మ్యాచులు
మూడు వన్డేలు, అయిదు టీ20లు ఆడాల్సి ఉంది
ఆ తర్వాత ఐర్లాండ్ వెళ్లనున్న టీమిండియా
ఐర్లాండ్‌తో మూడు టీ20 మ్యాచులు
సెప్టెంబరులో ఆసియా కప్ ఆడనున్న
భారత్
ఆ తర్వాత ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు
అనంతరం వన్డే ప్రపంచ కప్ జరుగుతుంది