నార్త్ బ్యూటీ మన్నారా చోప్రా..
ప్రియాంక చోప్రా, పరిణీతి చోప్రాకి కజిన్.
తెలుగు సినిమాతో ఆడియన్స్కి పరిచయం అయ్యింది.
కానీ ఈ భామకి ఇప్పటివరకు సరైన హిట్ పడలేదు.
తాజాగా రాజ్ తరుణ్ నటిస్తున్న 'తిరగబడరసామీ'..
మూవీలో ఒక ముఖ్యలో నటిస్తుంది.
తాజాగా ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ జరగగా..
చీరలో అందాలు ఆరబోస్తూ అదరగొడుతుంది.