సెల్ఫీలతో సందడి చేస్తున్న శ్రీనిధి..
పలు బ్యూటీ కాంటెస్ట్లలో పాల్గొని అనేక టైటిల్స్ గెలుచుకుంది శ్రీనిధి శెట్టి.
KGF సినిమాలతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి రావడంతోనే భారీ సక్సెస్ కొట్టింది.
ఆ తర్వాత విక్రమ్ సరసన కోబ్రా సినిమాలో కనిపించింది.
అప్పట్నుంచి ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది శ్రీనిధి శెట్టి.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీనిధి తాజాగా ఇలా తన సెల్ఫీ ఫొటోలన్నీ షేర్ చేసింది.
For More