సమంత 'ఏకం' అనే ప్రీ-స్కూళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ స్కూల్ 'గేమ్స్ డే' ఈవెంట్ జరిగింది.

ఈ ఈవెంట్‌కి సమంత గెస్ట్‌గా హాజరయ్యారు.

ఆటల్లో పిల్లల్ని ప్రోత్సహిస్తూ గేమ్స్ డే ఈవెంట్‌ని..

సమంత బాగా ఎంజాయ్ చేశారు.

ఇక అందుకు సంబంధించిన ఫోటోలను..

సమంత సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.